నిజామాబాద్ సెంట్రల్ జైలును సందర్శించిన డీజీ సౌమ్య మిశ్రా

నిజామాబాద్ కేంద్ర కారాగారాన్ని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా (DG Sowmya Mishra) సందర్శించారు. ఈ సందర్శనలో ఆమె కొత్తగా ఏర్పాటు చేసిన వీ వింగ్ యూనిట్ ను ప్రారంభించారు. వరంగల్ కేంద్ర కారాగారంలోని వీ వింగ్ యూనిట్, జైలు…