TTD Seva Tickets 2025: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్

Mana Enadu: కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి(Tirumala Tirupati Sri Venkateswara Swamy) భక్తులకు అలర్ట్. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు(Arjitha Seva Ticket) నేడు విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం…