Municipalities: ఆ అధికారులకు నేటి నుంచి స్పెషల్ పవర్స్

తెలంగాణ(Telangana)లో 120 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల పదవికాలం నిన్నటితో (జనవరి 26)తో ముగిసింది. అలాగే కరీంనగర్ కార్పొరేషన్‌(Karimnagar Corporation)కు ఎన్నికైన సభ్యుల పదవి కాలం జనవరి 28తో ముగియనుంది. ఆయా మున్సిపాలటీలు, కార్పొరేషన్‌లకు స్పెషల్ ఆఫీసర్ల(Special Officers)ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం…