PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ
కబడ్డీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వచ్చేసింది. ఇప్పటికే విజయవంతంగా 11 సీజన్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగస్టు 29) నుంచి 12వ సీజన్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జట్లు టైటిల్…
Border Gavaskar Trophy : ముగిసిన రెండో రోజు ఇన్నింగ్స్.. ఆసీస్ స్కోరు ఎంతంటే?
Mana Enadu : గబ్బా టెస్టుపై (AUS vs IND) ఆస్ట్రేలియా పట్టు సాధిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించేలా కనిపిస్తోంది. ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో 400పై చిలుకు స్కోరు చేసి పటిష్ఠ స్థితికి…
Border Gavaskar Trophy : హెడ్ 152.. స్మిత్ 101
Mana Endau: భారత్‌తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో (Border Gavaskar Trophy) ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టీమిండియాకు తల నొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ (Travis Head) మరోసారి విజృంభించాడు. అతడికి తోడు సీనియర్ ప్లేయర్ స్టీవ్…
Rohit Sharma: హిట్‌మ్యాన్ పనైపోయిందా? రోహిత్ ఫామ్‌పై ఆందోళన
టీమ్ఇండియా సారథి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాట్ మూగబోయిందా? మునుపటిలా అతడు జోరు కొనసాగించలేకపోతున్నాడా? అంటే అవునని సగటు క్రీడా అభిమాని ఇట్టే చెప్పేస్తాడు. ఎందుకంటే ప్రస్తుతం రోహిత్ ఫామ్ అలా ఉంది మరి. పరుగుల సంగతి పక్కన…
గిల్ క్రిస్ట్ ను ఆట పట్టించిన రిషబ్ పంత్
రిషబ్ పంత్ (Rishabh Pant) పేరు చెప్పగానే క్రికెట్ అభిమానులకు పోరాట యోధుడు గుర్తుకువస్తాడు. అతడి ఆటలో ఎంత వైవిధ్యం ఉంటుందో మాటల్లో కూడా అంతే చలాకీతనం ఉంటుంది. అందుకే ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో రిషబ్ పంత్ కు ప్రత్యేకమైన…
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో మూడో స్థానానికి పడిపోయిన భారత్
మొన్నటి వరకు ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ కు హాట్ ఫేవరేట్ గా ఉండేది. ప్రస్తుతం ఆ రేసులో నుంచి వెనకబడి పోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC Table) ఫైనల్‌కు మూడోసారి చేరాలనే భారత లక్ష్యం నెరవేరేలా…
Asia Cup 2024: ఆసియా కప్ ఐదోసారి విజేతగా భారత్
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను (India vs Pakistan) చిత్తు చేసిన డిఫెండింగ్ ఛాంప్ భారత్.. ఐదోసారి జూనియర్ హాకీ ఆసియా కప్‌ను (Asia Cup) సొంతం చేసుకొంది. డ్రాగ్‌ఫ్లికర్ అరైజీత్ హుండల్ (Araijeet Singh Hundal) 4 గోల్స్‌తో చెలరేగడంతో.. బుధవారం…
Border Gavaskar Trophy: రెండో టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో వీళ్లే.. గవాస్కర్ అచనా
భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇప్పటికే మొదటి టెస్టు ముగియగా.. డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు జరగనుంది. ఈ పింక్ బాల్ టెస్టు కోసం టీమ్ ప్లేయింగ్ ఎలెవన్‌పై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil…
సచిన్ రికార్డును బద్దలుకొట్టిన జో రూట్
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో కీలకమైన నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. భారత దిగ్గజం, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar)…
Pro Kabaddi: టైటాన్స్‌కు షాక్.. 13 పాయింట్లతో పాంథర్స్ గెలుపు
ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 11వ సీజన్(Season 11) పోటీలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. శనివారం (నవంబర్ 30) జరిగిన 86వ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్(Telugu Titans)పై జైపూర్ పింక్ పాంథర్స్(Jaipur Pink Panthers) గెలుపొందింది. నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో…