స్క్విడ్ గేమ్ 3లో టైటానిక్ హీరో..!

ప్రస్తుతం చాలా మంది యువత వెబ్ సిరీస్లు చూసేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అందులోనూ విదేశీ సిరీస్ లను ఎక్కువ లైక్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కొరియన్ వెబ్ సిరీస్ (Korean Web Series), సినిమాలు చూసేందుకు యువత ఎక్కువ ఆసక్తి…