Squid Game Season 2 : మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎక్కడ ఎప్పుడు చూడొచ్చంటే..?

Mana Enadu: పేదరికం కారణంగా ఎలాగైనా డబ్బులు సంపాదించాలని వచ్చిన 456 మందికి ఆ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ డెత్ గేమ్ లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? చివరకు ఎంతమంది మిగిలారు?  తోటి వారి ప్రాణాలు కాపాడేందుకు వాళ్లేం…