SRH vs RR: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. సన్‌రైజర్స్ భారీ స్కోరు

అంతా అనుకున్నట్లే జరిగింది.. ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium)లో పరుగుల సునామీ వచ్చింది. ఐపీఎల్‌లో హార్డ్ హిట్టింగ్‌కు మారుపేరైన సనరైజర్స్ హైదరాబాద్(SRH) గత ఏడాది ఊపును కొనసాగించింది. దీంతో ఇవాళ రాజస్థాన్ రాయల్స్(RR) జట్టుతో జరిగిన మ్యాచులో SRH బ్యాటర్లు వీర విహారం…