SK23 గింప్స్ రిలీజ్.. శివ కార్తికేయన్ కొత్త మూవీ టైటిల్ ఇదే!

ఇటీవ‌ల ‘అమ‌ర‌న్(Amaran)’ మూవీతో త‌మిళ హీరో శివ‌ కార్తికేయ‌న్(Siva karthikeyan) భారీ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. సాయిప‌ల్ల‌వి(Sai Pallavi) హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ విడుద‌లైన అన్ని భాష‌ల్లో హిట్‌గా నిలిచింది. ఈ విజ‌యంతో జోరు మీదున్న శివ‌కార్తికేయ‌న్.. డైరెక్టర్…