శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు.. కొనసాగుతున్న ఓటింగ్‌

Mana Enadu : శ్రీలంక పార్లమెంట్‌(Sri Lanka)కు గురువారం (నవంబరు 14న) ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఉదయం నుంచే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో…