శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణ స్వీకారం

Mana Enadu : శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ ప్రధాని పీఠాన్ని ఓ మహిళా నేత అధిష్ఠించారు. శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య (Harini Amarasuriya)…