శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే

ManaEnadu:తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక (Sri Lanka)లో ఉత్కంఠభరితంగా త్రిముఖ పోరు సాగింది. ఈ పోరులో మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే (56) ఘనవిజయం సాధించారు. రాజపక్స కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు, మార్క్సిస్టు విధానాల వైపు…