Yadagirigutta: యాదగిరిగుట్టలో విమాన స్వర్ణ గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం

యాదగిరిగుట్ట ఆలయం(Yadagirigutta Temple)లో దివ్యవిమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకం(Divyavimana Swarna Gopura Maha kumbhabhishekam) ఎంతో వైభవంగా జరిగింది. దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకంలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు. ఉదయం 11.54 గంటలకు స్వర్ణగోపురాన్ని సీఎం రేవంత్​ రెడ్డి(CM…