రివ్యూ రైటర్లు దొ** తినే వాళ్లు.. నటుడు శ్రీకాంత్ దారుణ వ్యాఖ్యలు.. ఫిర్యాదు

ManaEnadu:ముక్కుసూటిగా మాట్లాడే మనిషిగా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ SRIKANT IYENGER ఈసారి ఈసారి ఎవరూ ఊహించని రీతిలో రివ్యూ రైటర్లపై కామెంట్స్ చేశారు. దీంతో ఆయనపై మా మూవీస్ అసోషియేషన్‌ ప్రెసిడెంట్ మంచు విష్ణుకు ఫిర్యాదు…