పుష్ప-2 తొక్కిసలాట ఘటన.. గాయపడ్డ శ్రీతేజ్ డిశ్చార్జ్.. కానీ!

అల్లు అర్జున్ నటించిన Pusha-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట(Stampede)లో గాయపడిన శ్రీతేజ్‌(Sritej) డిశ్చార్జ్‌ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 5న ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా HYD సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా…