తిరుమల భక్తులకు అలర్ట్.. ఈనెల 30న జూన్‌ నెల కోటా విడుదల

తిరుమల భక్తులకు అలర్ట్. త్వరలోనే శ్రీవారి స్వచ్ఛంద సేవ(Tirumala Srivari Seva Tickets)ల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.  సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సూచనల మేరకు టీటీడీ..  ఇప్పటికే శ్రీసత్యసాయి సేవాసంస్థ(పుట్టపర్తి), ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ (బెంగళూరు), ఇషా ఫౌండేషన్‌ (కోయంబత్తూర్‌)…