Team India Cricketers:అద్భుత విజయాల్లో భాగమైనా.. వీడ్కోలు సెలబ్రేషన్స్ లేవు!

ManaEnadu:భారత్‌లో క్రికెట్(Cricket) ఆటకు ఉన్న క్రేజ్ మరే క్రీడకూ లేదన్నది వాస్తవం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, చిన్నాపెద్దా అని తేడా లేకుండా బాల్, బ్యాట్ పట్టుకొని కాసింత ప్లేస్ దొరికినా చాలు క్రికెట్ ఆడేస్తుంటారు. పైగా ఇప్పుడు క్రికెట్‌లో అవకాశాలు…