ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లు ఢమాల్.. సెన్సెక్స్‌ 3000 పాయింట్స్ డౌన్‌

చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా భారత స్టాక్ మార్కెట్ (Stock Exchange Of India) సూచీలు భారీగా పతనం దిశగా పయనిస్తున్నాయి. సోమవారం ఆరంభ సెషన్లోనే కుప్పకూలాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ (Sensex) ఏకంగా 3 వేల పాయింట్లకుపైగా…