Strangest Weddings: ఏమండోయ్.. ఈ వింత పెళ్లిళ్ల గురించి విన్నారా?

Mana Enadu: పెళ్లంటే(Wedding) నూరేళ్ల పంట.. పెళ్లంటే.. జీవితంలో ఒకసారి జరిగే ఓ మధుర ఘట్టం. ఓ కొత్త జీవితానికి(New Life) ఏడు అడుగుల శుభతరుణం. గతంలో పెళ్లిళ్లు ఐదారు రోజులపాటు జరిగేవి. పెళ్లికి ముందు వారం, పదిరోజుల ముందే బంధువులంతా…