Sudha Murthy:రక్షాబంధన్ చరిత్రపై సుధామూర్తి వీడియో.. నెట్టింట ట్రోలింగ్

ManaEnadu:దేశవ్యాప్తంగా ఇవాళ రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేళ పలువురు ప్రముఖులు తమ కుటుంబంతో జరుపుకున్న వేడుకకు సంబంధించి ఫొటోలు పోస్టు చేస్తున్నారు. వారికి వారి తోబుట్టువులతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎంపీ సుధామూర్తి…