టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. కానీ డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే సుధీర్ బాబు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో ఓ సినిమా…