సునీతా విలియమ్స్ వచ్చేస్తోంది.. మరికొన్ని గంటల్లో భూమ్మీదకు

గతేడాది జూన్‌ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బచ్ విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌ (ISS)కు చేరుకున్న విషయం తెలిసిందే. వారంలోగా భూమ్మీదకు చేరుకోవాల్సిన వారు.. స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల వ్యోమగాములు…