సునీతా విలియమ్స్‌ను త్వరగా తీసుకురండి.. మస్క్‌కు ట్రంప్‌ రిక్వెస్ట్

బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బచ్ విల్మోర్.. గత ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారు ఈ ఫిబ్రవరిలో భూమ్మీదకు వస్తారని ఇటీవలే నాసా (NASA) ప్రకటించన విషయం తెలిసిందే. అయితే తాజాగా…