Sunny Deol: యాక్షన్ పర్ఫార్మెన్స్‌లో దిట్ట.. అయినా వరుసగా 30 ప్లాఫులు

బాలీవుడ్‌(Bollywood)లో చాలా మంది స్టార్లుగా ఎదిగారు. కానీ, కొంత మంది మాత్రమే ఆ స్టార్‌డమ్‌(Stardom)ను కెరీర్ చివరి వరకూ కొనసాగించారు. కొందరు మధ్యలో ట్రాక్ తప్పినా మళ్లీ గెలిచి చూపించారు. కొందరు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గెలిచి నిలిచారు. అలాంటి వాళ్లలో…