సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు బిగ్ రిలీఫ్

టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో మోహన్ బాబుపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన విషయం…