ఫార్ములా ఈ రేసు కేసు..కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇవాళ ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఆయన త్వరలోనే ఈడీ విచారణకు కూడా హాజరు…