తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు లైన్ క్లియర్

తెలంగాణ గ్రూప్-1 (Telangana Group-1) నియామకాలకు లైన్ క్లియర్ అయింది. ఈ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో గ్రూప్​-1 అభ్యర్థులు  పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా…