వెంటనే విధుల్లో చేరండి.. మీ ఆందోళనతో ప్రజలు నష్టపోవద్దు : డాక్టర్లకు సుప్రీం సూచన

ManaEnadu:కోల్​కతా వైద్యురాలి హత్యాచార ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు ఇవాళ (గురువారం )మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెంటనే…