Suriya: క్రేజీ కాంబోలో మరో చిత్రం.. సూర్య కొత్త మూవీ టైటిల్ ఫిక్స్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) ఇటీవల ‘రెట్రో’(Retro) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి అశించినంతగా అలరించలేకపోయాడు. దీంతో ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టుపై ఫోకస్ చేశాడు. ప్రస్తుతం ‘సూర్య-45’(Surya-45) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న మూవీలో సూర్య నటిస్తున్నాడు. ఈ మూవీకి డైరెక్టర్…