కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా సూర్య తన 45వ చిత్రం ‘కరుప్పు(Karuppu)’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో సూర్య సరసన స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్ (Trisha Krishnan)హీరోయిన్‌గా…