Suriya: ‘సూర్య46’ నుంచి మరో అప్డేట్.. ఫ్లాష్‌బ్యాక్ ప్రముఖ నటుడు ఎంట్రీ!

తమిళ స్టార్ హీరో సూర్య(Suriya), తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి(Venky Atloori) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘Siriya46’. ఈ మూవీ నుంచి తాజా అప్‌డేట్ ఆసక్తి రేపుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ(Nagavamsi) నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో…