Good News: రుణమాఫీ కాని రైతులకు గుడ్​ న్యూస్.. రేపటి నుంచి సర్వే

ManaEnadu:తెలంగాణ రైతులకు ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో రైతు రుణమాఫీ చేయడం ప్రారంభించింది. అయితే ఎన్నికల హామీలో.. రూ.2 లక్షలు దాటి…