Suriya: సూర్యకి ఏమైంది.. స్టోరీల ఎంపికలో లెక్క తప్పుతున్నాడా?

సినిమాల స్టోరీ ఎంపిక(Story selection of movies)లో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి హీరోలకు భారీ మూల్యం చెల్లించేలా చేస్తాయి. అవి ఆ మూవీ బడ్జెట్ రూపంలోనే కాదు. ఫలితాలను ఎదురుకునే విషయంలో కూడా.. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య(Suriya)ని చూస్తుంటే…