పెళ్లి పీటలెక్కబోతున్న SVSC నటి.. వరుడు ఎవరు?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో పలు సినిమాల్లో నటించి తన టాలెంట్ నిరూపించుకుంది నటి అభినయ (Actress Abhinaya). చెవులు వినపడకున్నా, మాటలు రాకున్నా తన ముఖంలో అన్ని రకాల హావభావాలు పలికిస్తూ నటనకు మాటలు రావాల్సిన అవసరం లేదని నిరూపించింది. టాలెంట్…