Swag Movie Release Date : ఆడ Ladies Vs మగ Gents.. అందరూ ఆ రోజు థియేటర్‌కు వచ్చేయండి

ManaEnadu:టాలీవుడ్ యంగ్ హీరోల్లో కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలతో తెరపై కనిపించిన ప్రతిసారి వినోదాన్ని అందించే నటుల్లో శ్రీవిష్ణు (Sree Vishnu) ముందుంటాడు. వరుస సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇస్తున్న ఈ హీరో ఇప్పుడు స్వాగ్ (SWAG) అనే…