కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఈనెల 14 నుంచి స్విగ్గీ సేవలు బంద్

Mana Enadu : వంట చేయడం బద్ధకమై కొందరు.. వండుకునేందుకు సమయం లేక ఇంకొందరు.. వంట చేయడం రాక మరికొందరు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ (Online Food Order) చేయడం ఇప్పుడు బాగా అలవాటై అయిపోయింది. ఆర్డర్ చేసిన…