ప్రపంచంలోనే ది బెస్ట్ దేశంగా ‘స్విట్జర్లాండ్’.. భారత్ ర్యాంక్ ఎంతంటే?

ManaEnadu:స్విట్జర్లాండ్‌ (Switzerland). ఈ పేరు వినగానే రాజకీయ నాయకుల ‘బ్లాక్‌ మనీ’ ఆరోపణలే చాలా మందికి గుర్తొస్తాయి. కానీ స్విస్ అంటే అందమైన ఆల్ప్స్‌ పర్వతాలు, ప్రకృతి సోయగాలకు నిలయం. పర్యాటకులకు స్వర్గధామం. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కచ్చితంగా తమ…