Mahesh Babu: అద్భుతం.. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. కొత్త సినిమాపై మహేశ్ ప్రశంసలు

భిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఆమిర్ ఖాన్ (Aamir khan) మరోసారి సత్తా చాటారు. మానసిన దివ్యాంగులతో నటించి మెప్పించారు. ఆయన ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న మూవీ ‘సితారే జమీన్‌ పర్‌’. ఈనెల 20న రిలీజైన ఈ సినిమా హృదయాలను హత్తుకుంటోంది.…