హోరాహోరీగా ప్రచారం.. మహారాష్ట్రలో అధికారంపై పార్టీల చూపు!

Mana Enadu: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections) ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపే లక్ష్యంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత NDA, INDIA కూటములు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ మహారాష్ట్ర ఎన్నికలుగా చెప్పొచ్చు. అందుకే.. అక్కడ…