వాటర్ బాటిల్స్ నిషేధంపై వివాదం.. తాజ్ మహల్ లో అసలేం జరుగుతోంది?

Mana Enadu:తాజ్​ మహల్‌ మరో వివాదానికి కేంద్ర బిందవైంది. ఈ పాలరాతి కట్టడంలోని ప్రధాన సమాధి వద్దకు వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడాన్ని బ్యాన్ చేయడం ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. పర్యటకులు నీళ్లు తాగాలనుకుంటే..  ప్రధాన సమాధి సమీపంలోని చమేలీ ఫ్లోర్‌లోకి…