తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్.. కారణమదే?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia), బాలీవుడ్ యాక్టర్ విజయ్‌ వర్మ (Vijay Varma) గత కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల్లో కలిసి ఉన్న ఫొటోలు…