శివశక్తిగా తమన్నా.. అదిరిపోయిన ‘ఓదెల 2’ టీజర్

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల-2 (Odela 2). అశోక్‌ తేజ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో ఈ టీజర్ ను…