Udayanidhi Stalin : తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి?

Mana Enadu: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK Staling) ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను తన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు అప్పగిస్తారని గత కొంతకాలంగా ప్రచారం…