Thandel: ‘తండేల్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. సాయి పల్లవి ఎందుకు రావట్లేదంటే?

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జోడీగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘తండేల్‌(Thandel)’. చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్‌(Bunny Vasu) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం…