ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో టీచర్ పోస్టులు.. అప్లై చేసేందుకు లాస్ట్ డేట్ ఇదే

Mana Enadu : ఇటీవలే డీఎస్సీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరికొన్ని టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని 139 ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్ల(Army Public Schools)లో ఉపాధ్యాయ పోస్టుల…