TGPSC: నేడే గ్రూప్-1 ఫలితాలు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ!

లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న TGPSC Group-1, 2, 3 ఫలితాల విడుదలకు తేదీలు ఖరాయ్యాయి. తాజాగా జరిగిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న అనేక నోటిఫికేషన్ల స్థితిని…