రైతులకు గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో రైతు భరోసాకు భారీ నిధులు

2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక బడ్జెట్‌ (Telangana Budget 2025)ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,04,965 లక్షల కోట్లతో పద్దును ప్రవేశపెట్టిన ఆయన.. ఇందులో వ్యవసాయ శాఖకు (Telangana Agriculture…