‘లగచర్ల’పై చర్చకు విపక్షాల పట్టు.. నిరసనల మధ్యే 3 బిల్లులకు ఆమోదం

Mana Enadu :  తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly Sessions 2024) ఉభయ సభలు ఇవాళ మూడో రోజు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనల మధ్యే శాసనసభ కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇవాళ సభకు…