ప్రపంచంలోనే తొలిసారి తెలంగాణలో బ్యాక్​వర్డ్ స్కేటింగ్ .. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన బ్రదర్స్

Mana Enadu : తెలంగాణలో ఇవాళ బ్యాక్​వర్డ్ స్కేటింగ్(backward skating) 300 కిలోమీటర్ల నాన్​స్టాప్ మల్టీ టాస్కింగ్ పోటీలు ప్రారంభమయ్యారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రపంచంలోనే బ్యాక్​వర్డ్ స్కేటింగ్ పోటీలు జరగడం తెలంగాణలోనే మొదటి. ఈ ఈవెంట్​లో…