తెలంగాణలో బతుకమ్మ సంబురం.. 9 రోజులు ఎలా జరుపుకుంటారో తెలుసా?

Mana Enadu : ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’, ‘చిత్తు చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ’, ‘రామరామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో’… ఇలా తెలంగాణ పూల సంబురం బతుకమ్మ పండుగ (Bathukamma Festival) రోజు…