మల్కాజిగిరిలో ‘మర్రి’కి నందికంటి బలం

హైదరాబాద్​:   మల్కాజిగిరి అసెంబ్లీ బీఆర్​ఎస్​ అభ్యర్థి మర్రి రాజశేఖర్​రెడ్డికి నందికంటి బలంగా మారనున్నారని మంత్రి కేటీఆర్​ అన్నారు. బీఆర్​ఎస్​లోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్‌ పార్టీలో వెనుకబడిన వర్గాలకు స్థానం లేదని జిల్లా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ పేర్కొన్నారు.…